Tuesday, October 7, 2008

వెన్నెల్లో నడిచే మబ్బులు

వెన్నెల్లో నడిచే మబ్బులు
వర్షంలో తడిసే సంద్రం
ఎండలో వెంటాడే నీడ
ఆనందంగా ఉన్నప్పుడు సంతోషం
దుఖంలో ఉన్నప్పుడు కన్నీరు
విడ్డూరమైతే
నీ మీద నాకున్న ప్రేమ కూడా విడ్డూరమే

3 comments:

Anonymous said...

వెన్నెల లో నడిచే మబ్బులు అనట౦ క౦టే మబ్బులలో నడిచే వెన్నెల అ౦టే బాగు౦టు౦దేమో అనిపి౦చి౦ది.

BOSE said...

Asalu mabbulunte vennela kanipisthunda?

BOSE said...

Vennello paare jalapaatham ante baaguntundemo?