Wednesday, December 10, 2008

నిను చూడగనే సంబరం

నిను చూడగనే సంబరం
తో మునిగింది హృదయమందిరం.
నీ సొగసు అంటింది అంబరం.
అది చూసి
జడత్వంతో నిలిచిపోయింది నా శరీరం.
తీరింది నిను చూడలేనేమోనన్న కలవరం .

1 comment:

Raji said...

simple గా చాలా బాగా వున్నాయండి మీ కవితలు..